Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి కేటీఆర్ ..సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే తత్వం: కవిత
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Kavitha criticized KTR for allegedly betraying loyalists and criticized the Revanth Reddy government for failing to address farmer distress and water scarcity issues. She also alleged that the BRS government left incomplete projects and that the current Congress government is failing to manage water resources and provide timely compensation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ నమ్ముకున్నోళ్లనే రకమని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాస్ రావుకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఉద్యమకాలంలో టీఆర్ఎస్ పార్టీని ఆదుకున్న ఏకైక వ్యక్తి ప్రతిమ శ్రీనివాస్‌రావు అని, ఆయనకు వ్యతిరేకంగా రాసిన ఆ లేఖ కేటీఆర్క్యారెక్టర్కు ప్రతిరూపమని పేర్కొన్నారు. సాయం చేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడం.. ఇంటి మనిషినైనా తననూ తిట్టించే నైజం కేటీఆర్ ది అని మండిపడ్డారు.