Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఖమ్మం విద్యుత్ డివిజనల్ ఇంజినీర్ల బదిలీలు
By Eenadu1 min read at Eenadu
In brief
విద్యుత్ శాఖలో పరిపాలనా అవసరాల రీత్యా ఖమ్మం జిల్లాలో డివిజనల్ ఇంజినీర్లను బదిలీ చేస్తూ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం టౌన్ డివిజన్ డీఈ ఎన్.రామారావును ఖమ్మం టెక్నికల్ డీఈగా, విజిలెన్స్ డీఈ వెంకటేశ్వర్లును ఖమ్మం రూరల్ డివిజన్‌కు బదిలీ చేశారు.
ఇతర అధికారులను కూడా వివిధ డివిజన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం రోటరీ నగర్: విద్యుత్ శాఖలో పరిపాలనా పరమైన అవసరాల రీత్యా ఖమ్మం జిల్లాలో డివిజనల్ ఇంజినీర్లను బదిలీ చేస్తూ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం టౌన్ డివిజన్ డీఈ ఎన్.రామారావు, ఖమ్మం టెక్నికల్ డీఈగా, విజిలెన్స్ డీఈ వెంకటేశ్వర్లును ఖమ్మం రూరల్ డివిజన్‌కు, ఖమ్మం రూరల్ డీఈ సి.హెచ్. నాగేశ్వరావును విజిలెన్స్ డీఈ గాను, సత్తుపల్లి డీఈ రాములును భద్రాచలం డీఈగా, ఖమ్మం డీఈ టెక్నికల్ బి .కిరణ్ కుమార్‌ను మహబూబాబాద్ డివిజనల్ ఇంజినీర్ టెక్నికల్ గాను బదిలీ చేశారు. మహబూబాబాద్‌లో డీఈ టెక్నికల్‌గా పని చేస్తున్న హీరా లాల్‌ను ఖమ్మం టౌన్ డీఈగా బదిలీ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)