Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఖనిజ సంపదపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఏపీలో రేర్ ఎర్త్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖనిజ సంపద సద్వినియోగంపై సమీక్ష నిర్వహించి, ఏపీ రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
ఏపీఎండీసీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకు ఐపీవో ప్రతిపాదనలకు కూడా అంగీకారం తెలిపారు.
రాష్ట్రంలోని ఖనిజ వనరులను భవిష్యత్ తరాలకు ఆస్తిగా చూడాలని అధికారులకు సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఏపీలో ఖనిజ సంపద సద్వినియోగం, ఆదాయార్జనపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో అరుదైన ఖనిజాల అన్వేషణ, విలువ జోడింపు కోసం ప్రత్యేకంగా ఃఏపీ రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ః (ఏపీఆర్ఈడీసీ) ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)ను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకు ఉద్దేశించిన ఐపీవో ప్రతిపాదనలకు కూడా అంగీకారం తెలిపారు. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో గనుల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఎండీసీ తరహాలో ఏపీఎండీసీని…
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేసేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మూడు బొగ్గు బ్లాకుల వేలంలో ఏపీఎండీసీ పాల్గొంటున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ మూడు బ్లాకుల్లో కలిపి సుమారు 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)