Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఖరీఫ్ ధాన్యం సేకరణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం
By Eenadu1 min read at Eenadu
In brief
బర్గఢ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం జరిగింది.
బర్గఢ్ ఎంపీ ప్రదీప్ పురోహిత్ ఈ సమావేశంలో పాల్గొని ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించారు.
ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం సజావుగా, పారదర్శకంగా కొనుగోలు చేయాలని ఎంపీ సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బర్గఢ్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బరగఢ్ ఎంపీ ప్రదీప్ పురోహిత్ పాల్గొని ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం సజావుగా, పారదర్శకంగా కొనుగోలు చేయాలని సూచించారు. మార్కెట్ యార్డ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అత్తాబీరా, భట్లి, బిజేపూర్, పదంపూర్ ఎమ్మెల్యేలు నిహార్ రంజన్ మహానంద, ఇరాసిస్ ఆచార్య, సనత్ కుమార్, వర్షాసింగ్ బరిహా పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ ఆదిత్య గోయల్ పలువురు అధికారులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)