Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
కిర్లంపూడి పీఎస్ లో పోలీసు విచారణకు హాజరైన అంబటి రాంబాబు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
అంబటి రాంబాబు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఆయనను విచారిస్తున్నారు.
ఈ ఘటనపై ఆయన తనపై ఉన్న ఆరోపణలను ఖండిస్తూ, ముద్రగడ చివరి కోరికను అమలు చేశామని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో పోలీసు విచారణకు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. దివంగత నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే నమోదైన కేసులో ఆయన పోలీసుల ఎదుట విచారణను ఎదుర్కొంటున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూసిన అనంతరం జులై 15న ఆయన స్వగ్రామం కిర్లంపూడిలో అంత్యక్రియలు జరిగాయి. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముద్రగడ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో (గార్డ్ ఆఫ్ ఆనర్) నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే, ముద్రగడ కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)