Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కోదాడలో రూ.75 లక్షల గంజాయి పట్టివేత.. హైవేపై ఈగల్ ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Police seized 150 kg of marijuana worth Rs.
75 lakhs in a joint operation on the Kodad highway.
The operation led to the arrest of two interstate smugglers, and a car was seized during the raid.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: కోదాడలో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని తెలిపారు. కోదాడ హైవేపై ఈగల్ ఫోర్స్, కోదాడ టౌన్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేపట్టి గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు. ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
నిందితులను కర్ణాటకకు చెందిన సెల్వ సూర్య (26), రాజా గౌండర్ మురుగన్‌గా గుర్తించారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన హోండా సిటీ కారును సీజ్ చేశారు. ఒడిశా నుంచి కర్ణాటకకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గంజాయి రవాణా చేసినందుకు నిందితులు రూ.20 వేలకు ఒప్పందం చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)