Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
- A transformer caught fire and was completely destroyed near a BC hostel in the Kolcharam mandal headquarters of Medak district on Tuesday evening. This caused a complete power outage in the village, leading to difficulties for the locals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న బీసీ హాస్టల్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి.
ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ కావడానికి ఓవర్లోడ్ లేదా లో వోల్టేజీ కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)