Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Komatireddy: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు 100కు పైగా సీట్లు: మంత్రి కోమటిరెడ్డి
By Eenadu2 min read at Eenadu
In brief
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
తన అంచనా ప్రకారం వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏఐసీసీ రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జ్ సందీప్కుమార్తో మంత్రులు వేర్వేరుగా సమావేశమై పార్టీ అంతర్గత అంశాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తన అంచనా ప్రకారం వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జ్ సందీప్కుమార్తో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా సమావేశయ్యారు. అనంతరం పొంగులేటి, ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని కోమటిరెడ్డి అన్నారు. కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని ఏఐసీసీ…
పొంగులేటి మాట్లాడుతూ ఇన్ఛార్జ్ తొలిసారి రాష్ట్రానికి వచ్చినందున మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. ఆయనతో పార్టీ అంశాలు మాత్రమే చర్చించామన్నారు. కాంగ్రెస్పై ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్ర ఇన్ఛార్జ్కు పలు సూచనలు చేసినట్లు చెప్పారు. మూడేళ్లలో చాలా మంది కార్యకర్తలకు న్యాయం జరగలేదని.. వారి గుర్తింపు కోసం కృషి చేస్తానన్నారు. పార్టీ అంతర్గత అంశాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తుమ్మల తెలిపారు. ఏఐసీసీ, పీసీసీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఇన్ఛార్జ్కు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)