Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొండచిలువను పట్టుకుని తాడాట.. నలుగురు యువకుల వింత చేష్టలు.. వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- A viral video from Ernakulam, Kerala, shows four young men playing with a large rock python, causing public outrage. The video was shared by an Instagram page urging the Kerala Forest Department to take legal action against the individuals. The article emphasizes that wild animals have a right to live freely without human interference.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
వన్యప్రాణి అంటే వినోదం కోసం వాడుకునే బొమ్మ కాదు.. ప్రకృతిలో దానికంటూ ఓ జీవితం ఉంటుంది. కానీ కేరళలో వెలుగులోకి వచ్చిన ఓ వీడియో చూస్తే మాత్రం కొందరు యువకులు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుగా అనిపిస్తోంది. ఓ భారీ కొండచిలువతో నలుగురు యువకులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
తాడాట ఆడినట్టుగా.. కొండచిలువతో వింత చేష్టలు కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న ఈ వీడియోలో నలుగురు యువకులు ఓ కొండచిలువ(Rock Python)ను పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఇద్దరు యువకులు ఆ పామును పట్టుకుని అటూ ఇటూ ఊపుతుండగా, మరో యువకుడు ఏకంగా అది తాడు అన్నట్టుగా దానిపై నుంచి దూకుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)