Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
కోనసీమలో ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రజల తరలింపునకు ఆదేశం - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని తాడివారిమెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి నుంచి గ్యాస్ లీకేజీ జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా అధికారులకు సూచించారు.
ఓఎన్జీసీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేసి, పరిస్థితిని నాలుగు నుంచి ఐదు గంటల్లో పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్జీసీ గ్యాస్ లీకేజీ తీవ్ర కలకలం రేపింది. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం, నగరం సమీపంలోని తాడివారిమెరక వద్ద ఉన్న ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి నుంచి భారీ శబ్దంతో గ్యాస్ ఒక్కసారిగా బయటకు ఎగజిమ్మింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజల భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కోనసీమ…
డీజిల్ జనరేటర్లు, ఇతర యంత్రాలను నిలిపివేసి, అత్యవసరం లేని సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక సిమెంటింగ్ బృందం ఘటనా స్థలానికి బయలుదేరిందని, నాలుగు నుంచి ఐదు గంటల్లో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)