Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కూటమి జెడ్పీటీసీ అభ్యర్థులకు బి-ఫారాల అందజేత
By Eenadu1 min read at Eenadu
In brief
Amruthaluru: Former minister and MLA Nakka Anand Babu distributed B-forms to alliance ZPTC candidates in four mandals of Vemuru constituency for the upcoming local body elections.
He wished them success and congratulated them on the occasion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమృతలూరు: వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నాలుగు మండలాల జెడ్పీటీసీ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేశారు. చుండూరు మండలం వలివేరు గ్రామానికి చెందిన వలివేటి నాగమల్లేశ్వరి, వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన వేల్పుల రవిప్రసాద్, భట్టిప్రోలు మండలం అక్కివారిపాలెం గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసరావు, అమృతలూరు మండలం పాపర్రు గ్రామానికి చెందిన పల్లెంపాటి బాలాజీలకు బి-ఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కూటమి ప్రతినిధులు, స్థానిక…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)