Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Koppula Eshwar | నీటి పారుదలపై మంత్రి లక్ష్మణ్ కుమార్కు అవగాహన లేదు.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్ సాగునీటి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నీటి పారుదల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనీస అవగాహన లేదని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నీటి నిర్వహణలో విఫలమైందని, తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Koppula Eshwar | పెద్దపల్లి, నవంబర్ 27(నమస్తే తెలంగాణ)/ ధర్మారం : ధర్మపురి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న సాగునీటి పనులు వెంటనే పూర్తి చేయాలని, రాష్ట్రంలో నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలపై సోషల్ వెల్ఫేర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు కనీస అవగాహన లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది రిజర్వాయర్ వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, నంది మేడారం పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి హక్కులు, సాగునీటి…
తెలంగాణ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా మార్చి, మరోవైపు ఆంధ్రప్రదేశ్కు కృష్ణా, గోదావరి జలాలను తరలించేందుకు ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. 2025లో 299:512 టీఎంసీల తాత్కాలిక నీటి పంపిణీ నిష్పత్తికి ముఖ్యమంత్రి ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. జనవరిలో టెండర్లు పిలిచి, ఆగస్టులో జీవో నంబర్ 453 విడుదల చేసినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ నిర్ణయాల వల్ల నల్గొండ, పాలమూరు జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2024 డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 403, 405 ద్వారా హంద్రీ-నీవా పనులు చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)