Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొత్త మినీ కూపర్ SE వచ్చేసింది.. చిన్న సైజులో అదిరిపోయే ఫీచర్లు, పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మినీ (MINI) భారత మార్కెట్లో కొత్త కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది.
కంపెనీ నిర్ణయించిన ఎక్స్‌షోరూమ్ ధర రూ.53.9 లక్షలుగా ఉంది.
డిసెంబర్లో డెలిరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మినీ (MINI) భారత మార్కెట్లో కొత్త కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.53.9 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. దీని డెలివరీలు డిసెంబర్లో ప్రారంభం కానున్నాయి. పూర్తిస్థాయి ఫీచర్లతో కూడిన CBU మోడల్‌గా మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంటుంది.
రెండు డోర్లు, ప్రత్యేకమైన డిజైన్‌తో వచ్చే ఈ ఎలక్ట్రిక్ కారుకు ప్రస్తుతం భారత మార్కెట్లో నేరుగా పోటీ ఇచ్చే మోడల్ లేదు. మరి ఈ కొత్త మినీ కూపర్ SEలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించవచ్చు ? పూర్తి వివరాలు తెలుసుకుందాం.....
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)