Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కొత్త తరహా వినోదంతో లిటిల్ హార్ట్స్ మౌళి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Mouli Tanuj, known for the film Little Hearts, stars in the upcoming movie 'DNK', directed by Srinu Kambala.
The film is produced by Naveen Yerneni and Y. Ravi Shankar under the Mythri Movie Makers banner and is set to release on November 13.
In an interview, the actor described the film as a comedy with a fun crime element.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
90స్ వెబ్ సిరీస్, లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న మౌళి తనూజ్ లీడ్గా నటించిన మరో చిత్రం ‘డీఎన్కే’. శ్రీను కంబాల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. నవంబర్ 13న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మౌళి తనూజ్ మాట్లాడుతూ ‘ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇందులో క్రైమ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ అది కూడా చాలా ఫన్గా ఉంటుంది.
ఈజీ మనీకి అలవాటుపడిన ఓ యువకుడు గ్యాంబ్లింగ్ ద్వారా డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో అప్పుల్లో కూరుకుపోయి, వాటి నుంచి బయటపడేందుకు దొంగతనం చేస్తాడు. ఆ తర్వాత అతని జీవితంలో ఎదురయ్యే పరిణామాలే ఈ కథ. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నా పాత్ర బబ్లూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఈ సినిమాను ‘దొంగ నా కొడకా’ అనే టైటిల్తో ప్రచారం చేశాం. సెన్సార్ అభ్యంతరాలు రావడంతో ‘డీఎన్కే’గా మార్చాం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)