Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
నల్లగొండలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ, కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించడం అన్యాయమని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు.
ఆయన తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
అలాగే, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మహాసభల్లో కీలక తీర్మానాలు ఆమోదించినట్లు, పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– తెలంగాణ హక్కులను ప్రజా ఉద్యమం తప్పదు – నల్లగొండ రైతు మహాసభల తీర్మానాలు దేశ రైతాంగ పోరాటాలకు దిక్సూచి – రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా పోరాడాలి – మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపు
రామగిరి, నవంబర్ 21 : కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించేందుకు ప్రయత్నించడం అన్యాయమని, తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కులను హరించాలని చూస్తే ప్రజలే తగిన చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయంలో రాజకీయ విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. తెలంగాణకు …
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)