Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలు’
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ 2026 డిసెంబర్ 1 నుండి 3 వరకు ఢిల్లీలో సీఐటీయూ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు, దానికి ఏఐకేఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆయన చెప్పారు.
కనీస మద్దతు ధర, ఉపాధి హామీ పథకం పరిరక్షణ, ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ, రాబోయే రెండు నెలల్లో సమస్యలు పరిష్కరించకపోతే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మంది రైతులతో భారీ మహాప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 19 days across 2 events →
– ఢిల్లీలో సీఐటీయూ మహాధర్నాకు ఏఐకేఎస్ సంపూర్ణ మద్దతు – రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చాలి – ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలి – ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్
రామగిరి, నవంబర్ 17 : దేశ వ్యాప్తంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను మరింత ఉధృతం చేయనున్నట్లు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్ తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. సీఐటీయూ ఆధ్వర్యంలో 2026 డిసెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాకు ఏఐకేఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని వెల్లడించారు. కార్మిక, కర్షక వర్గాలు ఐక్యంగా పోరాడితేనే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)