Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
కృష్ణా నదిలోకి దూసుకెళ్లిన కారు.. ఒడ్డున పూజలు చేస్తున్న భక్తులకు గాయాలు
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
A car lost control and crashed into the Krishna River in Jogulamba Gadwal district on October 22, 2026, during the Dasara festival.
The incident injured devotees who were performing prayers on the riverbank.
Local police arrived at the scene and initiated an investigation, with full details yet to be confirmed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కృష్ణా నదిలోకి కారు దూసుకెళ్లిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపింది. దసరా పండుగ సందర్భంగా పూజలు చేస్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులను ఢీకొడుతూ నదీలోకి దూసుకెళ్లటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
దసరా పండుగ 2026 అక్టోబర్ 21న జరిగింది ఈ ఘటన. గద్వాల్ పట్టణం నది అగ్రహారం దగ్గర అదుపు తప్పిన కియా కారు నదిలోకి దూసుకెళ్లింది. పండుగ మరుసటి రోజు కావడంతో భక్తులు నది ఒడ్డున పూజలు నిర్వహిస్తుండగా కారు దూసుకొచ్చింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)