Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
A newly delivered car lost control near a showroom in Sagar town, Shivamogga district, Karnataka, on Dasara and collided with a motorbike, seriously injuring the two riders.
The incident was captured on CCTV and went viral on social media.
Police have registered a case and are investigating the matter.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బెంగళూరు: దసరా పండుగ సందర్భంగా ఒక వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేశాడు. ఎంతో ఆనందంతో షోరూమ్ నుంచి ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి నడిపిన ఆ కొత్త వాహనం అదుపుతప్పింది. షోరూమ్ నుంచి రోడ్డుపైకి దూసుకెళ్లింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (man drives new car) కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాగర్ టౌన్‌కు చెందిన ఒక వ్యక్తి కొత్త వాహనాన్ని కొనుగోలు చేశాడు. మంగళవారం దసరా పండుగ సందర్భంగా షోరూమ్ నుంచి దానిని డెలివరీ తీసుకున్నాడు. ఆ వ్యక్తి ఎంతో సంతోషంతో కొత్త కారు నడిపి తన ఇంటికి…
కాగా, ఆ వ్యక్తి నడిపిన ఆ కొత్త వాహనం అదుపుతప్పింది. షోరూమ్‌కు ఎదురుగా ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. రోడ్డుపైకి వేగంగా దూసుకెళ్లింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)