Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ అలుగునూరులో ఏర్పాటు చేసిన “దీక్షా దివస్” స్ఫూర్తి సభలో ప్రసంగించారు.
ఈ సభలో ఆయన తెలంగాణ ఉద్యమ చరిత్రను, విజయదశమి ప్రాముఖ్యతను వివరిస్తూ కేసీఆర్ నాయకత్వాన్ని స్మరించుకున్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని చాటుతూ మన తెలంగాణ జాతి కథను మనమే చెప్పుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
KTR | మనం ప్రతీ సంవత్సరం దసరా చేసుకుంటం.. పట్నంలో ఉన్నోళ్లం కూడా ఊరికి పోతం.. అలయ్ బలయ్ తీసుకుంటం.. జమ్మికి పోతం.. ఆయుధ పూజ చేస్తమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కరీంనగర్ అలుగునూరులో ఏర్పాటు చేసిన “దీక్షా దివస్” స్ఫూర్తి సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. విజయదశమి ప్రత్యేకత ఏంది అంటే..? ఆరోజు పాండవులు జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలు కిందికి దించిన రోజు. కౌరవుల పతనం ప్రారంభమైన రోజు. రాముడు రావణాసురుడిని చంపిన రోజు. ఆ రోజు విజయదశమి. ఎన్ని యుగాలైన మరిచిపోలేదు. మనం ఎందుకంటే మంచిని గెలిపించిన మహాత్ములను యాది చేసుకోవడమనేది సంప్రదాయం, స్పూర్తి నింపుకోవడమనేది సందేశమన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)