Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కత్తుల వంతెనపై కవాతు దీక్ష
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకొన్నారని, 2009 నవంబర్ 29న కరీంనగర్ బయలుదేరే ముందు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పూలమాల వేసి నివాళులర్పించారని ఈ వ్యాసం తెలియజేస్తుంది.
కరీంనగర్ చేరుకున్న తర్వాత పోలీసులు అడ్డుకొని ఖమ్మం సబ్ జైలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారని, ప్రజల ఆగ్రహం చూసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటన చేసిందని వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
మహాత్మాగాంధీని స్పూర్తిగా తీసుకున్న కేసీఆర్ తెలంగాణ సాధనకు ఆఖరి అస్త్రంగా తన అమ్ముల పొదిలోని ఆమరణ నిరాహారదీక్ష ఆయుధానికి పదును పెట్టారు. 2009 నవంబర్ 29న దీక్షకు పూనుకొన్నారు. ఆ దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రను సమూలంగా మార్చివేసిన అత్యంత సహస ఘట్టం. ఆ 11 రోజుల దీక్ష ఒక వ్యక్తి శారీరర వేదన కాదు. అది 4 కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు ప్రతిరూపం. దీక్ష కోసం కరీంనగర్ బయలుదేరే ముందు కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
హైదరాబాద్ నుంచి కేసీఆర్ బయలుదేరి 26న కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. 27న కరీంనగర్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన అయ్యప్ప పడిపూజలో పాల్గొన్నారు. కేసీఆర్ అక్కడికి చేరుకోగానే వాతావరణం తీవ్ర భావోద్వేగంతో నిండిపోయింది. 28న టీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు, వివిధ సంఘాల నేతలు, విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. ధూంధాం కార్యక్రమాలు, ఉద్యమ పాటలతో నాయకుల ప్రసంగాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. 28న ఉదయం నుంచే పోలీస్ బలగాలు భవన్‌ను చుట్టుముట్టడం మొదలయింది. విద్యార్థులు, కార్యకర్తలు, యువకులు భారీగా తరలివచ్చారు. జనాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసగించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)