Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంచులు మోయడంలో, రాహుల్ గాంధీకి ఏటీఎంగా మారడంలో మాత్రమే విజయవంతమయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కరువు పరిస్థితులకు ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ఆయన ఆరోపించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
హైదరాబాద్: ఢిల్లీకి సంచులు ( Carrying Bags ) మోయడంలో, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth ) కి పది కి పది మార్కులు ఇవ్వొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR) ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో మాత్రం ఆయనకు ఎలాంటి మార్కులు ఇవ్వలేమని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక అని, 2028 డిసెంబర్ నాటికి ఆయన గడువు ముగుస్తుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ఏటీఎంగా మారారని, 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ (ABP Southern Rising Summit)లో పాల్గొన్న కేటీఆర్.. తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, పెట్టుబడులు, ఉద్యోగాలు, అవినీతి తదితర అంశాలపై మాట్లాడారు. 2015లో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో ఫోరెన్సిక్, డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని, ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ప్రస్తావించారు. అప్పట్లో ఎమ్మెల్యేకు సంచులు తీసుకెళ్లే స్థాయి నుంచి ఇప్పుడు ఢిల్లీ వరకు సంచులు తీసుకెళ్లే స్థాయికి ఎదిగారని విమర్శించారు. రాహుల్ గాంధీకి రెండు ఉన్నాయని, ఒకటి రేవంత్ రెడ్డి, మరొకటి డీకే శివకుమార్ అని వ్యాఖ్యానించారు. ఈ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)