Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
KTR, the Working President of BRS, presented a laptop to a poor student named Mahesh from Devarakadra constituency under the 'Gift a Smile' program.
BRS state leader Harish Reddy brought the student's educational needs to KTR's attention.
The event also featured former MLA Al Venkateshwar Reddy and BRS state general secretary Ravula Chandrasekhar Reddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR ) చేపట్టిన ‘’ (Gift a Smile ) కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన నిరుపేద విద్యార్థి మహేష్‌కు ల్యాప్‌టాప్ ( Laptop ) అందజేశారు. విద్యార్థి మహేష్ ( Mahesh Engineering ) ఇంజినీరింగ్ పూర్తి చేసి, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేటా అనలిటిక్స్ కోర్సు కోసం సిద్ధమవుతున్నాడు. మహేష్ చదువుకు ల్యాప్‌టాప్ అవసరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కేటీఆర్, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన చేతుల మీదుగా విద్యార్థి…
ఈ సందర్భంగా కేటీఆర్ విద్యార్థి మహేష్‌ను అభినందించారు. ఉన్నత విద్యలో మరింత రాణించాలని, ఎంచుకున్న కోర్సులో మంచి ప్రతిభ కనబరిచి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అండగా నిలుస్తూ, వారి కలలను సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించడమే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం లక్ష్యమని వివరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)