Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
BRS Working President and Sircilla MLA KTR addressed villagers in Gambhiraopet on October 25, expressing deep emotional ties to the Sircilla constituency and praising Chief Minister KCR.
He criticized the current Congress government's handling of the drought and water distribution, specifically targeting Chief Minister Revanth Reddy and Andhra Pradesh Chief Minister Chandrababu Naidu.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
KTR | రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 25 (నమస్తేతెలంగాణ)/ గంభీరావుపేట: తెలంగాణ తన గోత్రమని, సిరిసిల్ల నా కులమని, రాజకీయ పెట్టిన సిరిసిల్ల ప్రజలను ఏనాటికి మరువబోనని, మీరిచ్చిన ఆశీర్వాదం.. కేసీఆర్ ప్రోత్సాహంతోనే ఇంతదాక వచ్చానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మంచిచేయడం తప్పా ఎవరికీ హాని తలపెట్టడం తనకు తెలియదని చెప్పారు.
రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఐదువందల ఏళ్లయినా ఆయనను ఎవరూ మరిచిపోరని పేర్కొన్నారు. ఆయన కొడుకుగా ఎంతో గర్వపడుతున్నా నని స్పష్టంచేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతల్లో మునిగితేలుతూ సిరిసిల్లకు రావడం కొంత మేర తగ్గిందని, నియోజకవర్గ ప్రజలు పెద్దమనుసుతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో గంభీరావుపేట మండలం శ్రీగాధ గ్రామస్తులు కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీగాధ వాసులతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. మీ అవతలివైపు మా నానమ్మ ఊరు పోచంపల్లి ఉండేదని, ఎగువ మానేరులో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)



