Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కులగణనపై అనుమానాలెన్నో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న కులగణనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ వ్యాసం తెలుపుతోంది.
కులగణనకు సంబంధించిన మార్గదర్శకాలు అస్పష్టంగా ఉండటం, ప్రామాణికమైన ఓబీసీ కులాల జాబితాను ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొంది.
2011లో జరిగిన సామాజిక, ఆర్థిక కులగణన నివేదికను వెల్లడించకుండా కేంద్రం పాత విధానాన్నే అనుసరిస్తోందని, దీనివల్ల కచ్చితమైన గణాంకాలు సేకరించడం కష్టమని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): జనగణనలో భాగంగా త్వర లో దేశవ్యాప్తంగా కులగణన ప్రారం భం కానున్నది. దీనిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులగణనకు సం బంధించిన మార్గదర్శకాలు అస్పష్టంగా ఉండటం, ప్రామాణికమైన ఓబీసీ కులా ల జాబితాను ప్రకటించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జనగణన కోసం జారీచేసిన నోటిఫికేషన్లో కేం ద్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేసింది. కానీ, ఓబీసీలకు (ఇతర వెనకబడిన వర్గాలు)కు ప్రత్యేక కాలమ్‌ను ఏర్పాటు చేయకుండా కే వలం ‘కులం’ అని మాత్రమే పేర్కొన్నది. ఓ బీసీ కులాలకు సంబంధించిన ప్రామాణిక కేంద్ర జాబితానూ వెల్లడించలేదు. కనీసం రాష్ర్టాలకు జాబితాలనూ ప్రకటించలేదు. ఇ…
కానీ, వీటిలో 96 కులాలనే కేంద్రం గు ర్తించింది. మిగతా 34 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చలేదు. ఈ కులాలను కూడా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నోసార్లు విన్నవించి నా కేంద్రం పట్టించుకోలేదు. ఒక్కో కులానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో గుర్తింపు ఉన్నది. ఒక రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో ఉన్నవి మరో ఇతర రాష్ర్టాల్లో ఎస్సీ, ఓసీ జాబితాల్లో ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే ఏకరీతిన ఉన్న బీసీ కుల జాబితాలే అందుబాటులో లేవు. కేంద్రం సైతం ప్రామాణిక జాబితాను ప్రకటించకపోవడంతో కచ్చితమైన గణాంకాల సేకరణ కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక రికార్డుల్లోని కులాల వివరాలను డిజిటల్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)