Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కుప్పంలో వైభవంగా మహాలక్ష్మి దీపోత్సవం
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that on Tuesday, the Mahalakshmi Deepotsavam was grandly organized by the Dharma Prachara Parishad and Sri Venkateswara Bhakti Channel.
Chief Minister Chandrababu Naidu's wife, Bhuvaneshwari, participated in the event, offered a saree (sare) to the goddess, and performed the Deepa Pooja alongside other women.
Additional senior officials from the Tirumala Tirupati Devasthanams (TTD) also attended the collective prayer program.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమ్మవారికి సారె సమర్పించిన నారా భువనేశ్వరి
కుప్పం పట్టణం, న్యూస్టుడే: చిత్తూరు జిల్లా కుప్పంలో విజయదశమి సందర్భంగా తితిదే, హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో మహాలక్ష్మి దీపోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సామూహిక పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి పాల్గొని.. అమ్మవారికి సారె సమర్పించి, మహిళలతో కలిసి దీపపూజ చేశారు. ఈ కార్యక్రమంలో తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తితిదే పాలకవర్గ సభ్యుడు శాంతారామ్, జేఈవో శరత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ మేడసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)