Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Pinaapaka MLA Payam Venkateswarlu inaugurated the Vennela Jyothi Grama Mahila Sangham building in Lakshmipuram village, Boodampahad mandal, on Monday, stating it will help women discuss their issues and development programs.
Additionally, Tahsildar K.R.K.
Prasad distributed smart ration cards to beneficiaries at the agricultural market yard in Boodampahad mandal center.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బూర్గంపహాడ్, అక్టోబర్ 26 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో వెన్నెల జ్యోతి గ్రామ మహిళా సంఘ భవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల కార్యకలాపాలకు అవసరమైన వసతులు కల్పించడం, మహిళలు ఒకేచోట సమావేశమై తమ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకోవడానికి ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డి, సర్పంచ్ బాదం వెంకటేశ్రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సమాఖ్య నాయకురాళ్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని రేషన్ లబ్దిదారులకు ఎమ్మెల్యే స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, కాంగ్రెస్ నాయకులు భజన సతీష్, ప్రసాద్, ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)

