Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Lal Krishna Advani has entered his 100th year of life, with his 100th birthday falling on November 8, which coincided with Diwali.
The article recounts his early life, his foundational role in the Jana Sangh and BJP, and his political career, including his roles in the Janata Party government and the Ayodhya Rath Yatra.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై: లాల్ కృష్ణ అద్వానీ .. వందేళ్ల ప్రాయంలోకి ఎంటర్ అయ్యారు. నవంబర్ 8వ తేదీన .. దీపావళి శుభవేళ .. ఆయన నూరవ సంవత్సరంలోకి ప్రవేశించారు. ఆధునిక భారతంలో వందేళ్లు జీవించిన వ్యక్తులు చాలా అరుదు. 1927, నవంబర్ 8వ తేదీన అద్వానీ జన్మించారు. ఆ రోజు కూడా దీపావళి కావడం విశేషం. 1947లో దేశవిభజన సమయంలో ఆయన సింధ్ ప్రాంతాన్ని వీడారు. తొలుత జన సంఘ్ను, ఆ తర్వాత బీజేపీ పార్టీలను బలోపేతం చేశారాయన. బీజేపీ అధ్యక్షుడిగా అద్వానీ ఉన్న సమయంలోనే.. కాంగ్రెస్ ఆధిపత్యం తగ్గింది. 1989లో కాంగ్రెస్ పార్టీ బలం 400 నుంచి 200కు పడిపోయింది. 1996లో బీజేపీయే ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది.…
అద్వానీలో రెండు ముఖ్యమైన గుణాలున్నాయి. సిద్ధాంతపరంగా ఆయన చాలా క్లియర్. ఆయన బుద్ధిలోనూ చాలా చురుకైన వ్యక్తి. ఆయన ప్రసంగాలు, రాతల్లో ఈ అంశాలు స్పష్టంగా కనిపించేవి. జన సంఘ్, బీజేపీ చేసిన అనేక తీర్మానాలను ఆయనే రాశారు. ఇక సూడో సెక్క్యులరిజంను ఆయన చాలా చాకచక్యంగా బహిరత్గం చేశారు. అద్వానీ ప్రతి బాధ్యతను సమదృష్టితో నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా తొలుత రాజస్థాన్లోని వేర్వురు ప్రదేశాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అటల్జీతో కలిసి చేశారు. అక్కడే ఆ ఇద్దరూ కొన్ని దశాబ్ధాలు కలిసి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. పోటీతత్వంతో కాకుండా..…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)