Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
లండన్ బరో ఆఫ్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర
By Eenadu1 min read at Eenadu
In brief
Alapati Chandra was elected as the London Borough of Sutton councillor representing the Liberal Democrats, a feat celebrated by the local Telugu community.
He committed to improving local education and infrastructure, organizing a 38 km fundraising walkathon that received broad support.
Funds raised from the event were intended for the development of local government schools and student facilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: లండన్ బరో ఆఫ్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర ఎన్నికయ్యారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగు వ్యక్తి ఈ సాధించడంతో ఆ ప్రాంతంలోని తెలుగువారంతా సంబరాలు చేసుకుని చంద్రను అభినందించారు. ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే విద్య, మౌలిక సదుపాయాలపై ఆయన తన నిబద్ధతను చాటుకున్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నిధుల సేకరణ కోసం 38 కి.మీ పాదయాత్ర చేసి స్ఫూర్తిగా నిలిచారు. సుమారు 7 గంటల పాటు నిరంతరాయంగా ఆయన నడిచారు.
ప్రజల సంక్షేమానికి కట్టుబడి చేసిన పాదయాత్రకు అన్నివర్గాల నుంచి మద్దతు లభించింది. ఆలపాటి చంద్రను స్థానిక పార్లమెంట్ సభ్యుడు, సటన్ మేయర్, పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు ప్రశంసించారు. సేకరించిన నిధులు.. స్థానిక ప్రభుత్వ పాఠశాల అవసరాలు, విద్యార్థుల మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఉపయోగపడతాయని ఆలపాటి చంద్ర తెలిపారు. ఈసందర్భంగా స్థానిక తెలుగు సంఘం నాయకుడు భాస్కరరావు అమ్మినేని మాట్లాడుతూ చంద్ర చేపట్టిన ఈ పాదయాత్ర పిల్లల భవిష్యత్తు, స్థానిక విద్యా వ్యవస్థపై ఆయనకున్న నిబద్ధతకు ప్రతీక అని కొనియాడారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)