Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Loan Pre-closure: రుణాన్ని ముందస్తుగా క్లోజ్ చేయడం మంచిదేనా?
By Eenadu3 min read at Eenadu
In brief
చాలా మందికి ఆర్థిక అత్యవసర పరిస్థితులు లేదా కొన్ని ప్రధాన జీవిత లక్ష్యాల కోసం రుణాలు తరచుగా అవసరమవుతుంటాయి.
రుణ కాలవ్యవధి ఇంకా మిగిలి ఉండగానే వారి ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే త్వరగా మెరుగుపడవచ్చు.
అప్పుడు ఆ రుణంపై మిగిలిన భాగాన్ని పూర్తిగా చెల్లించి, రుణ భారం లేకుండా చూసుకోవచ్చు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చాలా మందికి ఆర్థిక అత్యవసర పరిస్థితులు లేదా కొన్ని ప్రధాన జీవిత లక్ష్యాల కోసం రుణాలు తరచుగా అవసరమవుతుంటాయి. అయితే, వారు రుణం తీసుకున్న తర్వాత, రుణ కాలవ్యవధి ఇంకా మిగిలి ఉండగానే వారి ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే త్వరగా మెరుగుపడవచ్చు. అప్పుడు ఆ రుణంపై మిగిలిన భాగాన్ని పూర్తిగా చెల్లించి, రుణ భారం లేకుండా చూసుకోవచ్చు. నిర్ణీత సమయానికి ముందే రుణాన్ని పూర్తి చేయడం వల్ల, భవిష్యత్తులో వారికి అసలు/వడ్డీ భారం ఇక ఉండదు. అయితే, ఇలా ముందస్తు చెల్లింపులు చేసేటప్పుడు కొన్ని కీలక వివరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రుణ చెల్లింపులు ఆలస్యంగా చేసినందుకు విధించే జరిమానాల గురించి మీరు ఇప్పటికే చాలా సార్లు…
బ్యాంకులు ఫిక్స్డ్-రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపులు చేసేటప్పుడు ప్రీ-క్లోజర్ ఛార్జీల(జరిమానా)ను విధిస్తాయి. ఎందుకంటే, రుణాన్ని ముందే తీర్చేయడం వల్ల మీకు వడ్డీ మొత్తం ఆదా అవుతుంది. తద్వారా మీరు రుణ విముక్తులవుతారు. అయితే, మీరు ఇలా చేసేటప్పుడు కొన్ని కీలకమైన వివరాలు తెలుసుకోవడం మంచిది. మీ రుణ ఒప్పందంలోని నిబంధనలు, షరతులలో ముందస్తు చెల్లింపు నిబంధన ఉంటే, రుణ చెల్లింపులు ముందుగానే చేసినప్పుడు మీకు బ్యాంకు జరిమానా విధిస్తుంది. ఎందుకంటే, మీరు మొత్తం రుణాన్ని ముందుగానే చెల్లించేస్తే, రుణ సంస్థకు ఆశించిన వడ్డీ లభించదు. దీనివల్ల రుణ సంస్థకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. ఈ కారణంగానే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)