Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Acting Chief Justice of the High Court, P. Shamsh Koshy, urged the promotion of the mediation process to resolve consumer disputes.
He stated that mediation should be viewed as a practical method for settling disputes rather than an unnecessary process before litigation.
The article also notes that a beneficiary received a cheque of Rs. 12.31 lakhs through mediation at a conference in Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వినియోగదారుల వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రోత్సహించాలని హైకోర్టు తాతాలిక చీఫ్ జస్టిస్ పీ శ్యాంకోశీ పిలుపునిచ్చారు. ఇరుపక్షాలకూ ఆమోదయోగ్యమైన రీతిలో వివాదాన్ని పరిషరించడమే దీని ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ‘వినియోగదారుల వివాదాల పరిషారంలో మధ్యవర్తిత్వం-ఆచరణాత్మక దృక్పథంలో అవగాహన’ అనే అంశంపై హైదరాబాద్లోని ఏరువాక భవనంలో రాష్ట్ర వినియోగదారుల కమిషన్, బార్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
మధ్యవర్తిత్వాన్ని న్యాయవిచారణకు ముందు నిర్వహించే అనవసర ప్రక్రియగా న్యాయవాదులు, కక్షిదారులు భావిస్తున్నారని, ఈ దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు ప్రయోజనం కలిగేలా ఆన్లైన్ మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం వినియోగదారుల వివాదాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిషారమైన ఓ కేసులో లబ్ధిదారుడికి రూ.12. 31 లక్షల చెకు అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శ్రీకృష్ణదేవరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)