Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మహాలక్ష్మి గ్యాస్ పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి గ్యాస్ పథకం లబ్దిదారులకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ నెంబర్ లేదా అథెంటికేషన్ సమర్పించాలని లబ్దిదారులను ప్రభుత్వం ఆదేశించింది.
ఆధార్ లేని వారికి పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుతో గుర్తింపు ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం గుర్తుచేసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: మహాలక్ష్మి గ్యాస్ పథకం లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ నెంబర్ లేదా ఆధార్ అథెంటికేషన్ సమర్పించాలని లబ్దిదారులను ఆదేశించింది.
లబ్దిదారుల వివరాల ధ్రువీకరణకు రేషన్ కార్డు, ఆధార్, ఎల్పీజీ కనెక్షన్ వివరాలను అనుసంధానం చేయాలని తెలిపింది. ఆధార్ లేని వారికి పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుతో గుర్తింపు ధ్రువీకరణకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం గుర్తుచేసింది. వేలిముద్రలు పడని వారికి ఐరిస్, ఫేస్ అథెంటికేషన్‌తో పాటు ఓటీపీ, క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరణ చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్లు తెలిపింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)