Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mahabubnagar CE | ఇరిగేషన్లో మరోసారి ఎక్స్టెన్షన్.. మహబూబ్నగర్ సీఈ మళ్లీ కొనసాగింపు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ముగిసిన పదవీకాలం తర్వాత మహబూబ్నగర్ ఇరిగేషన్ సీఈ ఏ సత్యనారాయణరెడ్డి సర్వీసును ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది.
ఆయనకు హైదరాబాద్, హైడ్రా సీఈగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
దీనిపై ఇంజినీర్స్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Mahabubnagar CE | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ విరమణ పొంది ఎక్స్టెన్షన్పై కొనసాగుతున్న సీఈకి ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్నగర్ సీఈగా ఏ సత్యనారాయణరెడ్డి గత ఏప్రిల్లో ఉద్యోగ విమరణ పొందారు. అనంతరం ఆయన సర్వీస్ను కాంట్రాక్టు పద్ధతిలో 6 నెలలపాటు ప్రభుత్వం పొడిగించిం ది. ఆ గడువు అక్టోబర్ 31తో ముగిసింది. తాజాగా మరో 6 నెలలపాటు సర్వీస్ను పొడిగిస్తూ ఇరిగేషన్శాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. 2027 ఏప్రిల్ వరకు ఆయన కాంట్రాక్టు పద్ధతిలో సీఈగా కొనసాగనున్నారు. అదీగాక హైదరాబాద్ సీఈగా, హైడ్రా…
సర్కార్ తీరుపై ఇంజినీర్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్, ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఉద్యోగ విరమణ పొందిన సీఈకి మరోసారి 3 శాఖల్లో కొనసాగిస్తూ జారీ చేసిన ఆర్డర్ను వెంటనే రద్దు చేయాల ని డిమాండ్ చేశాయి. ఉద్యోగ విరమణ పొందిన ఇంజినీర్ల సర్వీస్ను పొడిగిస్తుండటం వల్ల జూనియర్ ఇంజినీర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తక్షణం ఎస్ఈలకు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)