Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Mahadev Online Book App: మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం.. సీబీఐ మెరుపు దాడులు.. 6 రాష్ట్రాల్లో 33 చోట్ల సోదాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Central Bureau of Investigation (CBI) conducted simultaneous raids across 33 locations in six states on November 14 as part of an investigation into the Mahadev Online Betting App.
The raids were based on information revealed by the app's promoter, Saurabh Chandrakar, who was arrested on November 1.
Investigators seized digital devices, mobile phones, and documents related to hawala channels, and identified illegal live betting panels.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం(నవంబర్14) ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, హవాలా లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. నెట్‌వర్క్‌పై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే..
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ (Mahadev Online Book App) కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా మెరుపు సోదాలు నిర్వహించింది. ఈ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ విచారణలో వెల్లడించిన సమాచారం ఆధారంగా ఆరు రాష్ట్రాల్లోని 33 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సోదాల్లో డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, మ్యూల్ బ్యాంక్ ఖాతాలు (Mule bank accounts) ,హవాలా ఛానెల్స్‌కు సంబంధించిన కీలక పత్రాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పలు చోట్ల అక్రమంగా కొనసాగుతున్న లైవ్ బెట్టింగ్, జూదం ప్యానెల్స్‌ను గుర్తించి వాటిని అధికారులు నిలిపివేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)