Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mahesh Kumar Goud | కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశాం : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ప్రజల పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని తెలిసింది.
ఈ నేపధ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం రిపోర్ట్ అడుగగా, ఆ వ్యాఖ్యల వీడియోలను టీపీసీసీ అధిష్టానానికి పంపినట్లు తెలిసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Mahesh Kumar Goud | అధికారముంది కదా అని నేనేం ఏది చేసినా నడుస్తనుకుంటే మాత్రం ఖబడ్ధార్ బిడ్డా రేవంత్ రెడ్డి.. చెప్తున్నా యుద్దం స్టార్ట్ అయితది. మూడేళ్ల పరిపాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరంటూ మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారని తెలిసిందే. నాలుగు గోడల మధ్య రిప్రజెంటేషన్ ఇస్తేనేమో మీరు పట్టించుకుంటలేరాయే.. బయట మాట్లాడితేనేమో క్రమశిక్షణ అంటారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం రిపోర్ట్ అడుగగా.. రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను టీపీసీసీ అధిష్టానానికి పంపింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)