Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
మహిళా రిజర్వేషన్లపై బీజేపీది కుట్రపూరిత ఎత్తుగడ.. - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా మహిళా రిజర్వేషన్లపై బీజేపీ కుట్రపూరిత ఎత్తుగడలు చేస్తోందని ఆరోపించారు, దీని అసలు లక్ష్యం డీలిమిటేషన్ ద్వారా పార్లమెంట్ స్వరూపాన్ని మార్చడమేనని ఆయన విమర్శించారు.
ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లుపై చర్చించేందుకు ఇండియా కూటమి నేడు సమావేశమైంది.
ఈ సందర్భంగా విపక్షాలు పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని నిర్ణయించాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
పార్లమెంట్ స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందని డి. రాజా విమర్శ ప్రభుత్వ కొత్త బిల్లుపై చర్చించేందుకు సమావేశమైన ఇండియా కూటమిపార్లమెంటులో ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్లాలని విపక్షాల నిర్ణయంమహిళా రిజర్వేషన్ల అంశాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ పాల్పడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా తీవ్ర ఆరోపణలు చేశారు. పార్లమెంట్ స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడమే బీజేపీ అసలు లక్ష్యమని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త…
సీపీఐ నాయకురాలు అనీ రాజా కూడా మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టంపై విపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా చర్చించి, ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ప్రభుత్వం ఒక కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇండియా కూటమిగా మేమంతా కలిసి కూర్చుని పార్లమెంటులో దీనిని ఎలా ఎదుర్కోవాలో వ్యూహరచన చేయాలి. అందుకే ఈ సమావేశం జరుగుతోంది. ప్రతి పార్టీకి దాని సొంత అభిప్రాయాలు ఉంటాయి. వాటన్నింటినీ చర్చించి ఒక ఉమ్మడి నిర్ణయానికి వస్తాం అని ఆమె వివరించారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)