Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మల్టీఫ్లెక్సుల్లో ఈ కక్కుర్తి ఏంట్రా : వాడి పడేసిన కప్పుల్లో కూల్ డ్రింక్స్ పోసి ఇస్తున్నారు.. PVR ఐనాక్స్‌లో బాగోతం
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
Following a viral video, Karnataka food safety officials inspected a PVR INOX multiplex in Bengaluru and found hygiene violations, shutting down its juice counter.
Forum Mall management apologized for the inconvenience, and PVR INOX initiated an internal investigation.
Minister U.T. Khader urged all food businesses to follow safety regulations regardless of size.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లి ఇష్టమైన కూల్‌డ్రింక్ లేదా జ్యూస్ తాగుతున్నారా? అయితే ఈ వార్త తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే.. ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ PVR INOXలో వాడేసిన డిస్పోజబుల్ కప్పులనే మళ్లీ వినియోగిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకంగా బెంగళూరులోని PVR జ్యూస్ కౌంటర్‌నే మూసివేశారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఎలా బయటపడింది? అనే వివరాలు తెలుసుకుందాం..
వైరల్ వీడియోతో వెలుగులోకి వచ్చిన PVR ఐనాక్స్ బాగోతం
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)