Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Man Kills Mother, Sister | తల్లి, సోదరి మధ్య గొడవలతో కలత.. వారిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఒక 50 ఏళ్ల మహిళను, ఆమె 27 ఏళ్ల కుమారుడిని, 25 ఏళ్ల కుమార్తెను వారి కుమారుడు లక్కీ హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లక్కీ రాసిన సూసైడ్ నోట్లో తల్లి, సోదరి గొడవలపై తాను తీవ్రంగా కలత చెందినట్లు పేర్కొన్నాడు.
ఆ కుటుంబం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్తో బాధపడుతున్నట్లు, స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, మానసిక, ఆర్థిక పరిస్థితిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జైపూర్: తల్లి, సోదరి మధ్య గొడవలపై ఒక వ్యక్తి కలత చెందాడు. వారిద్దరిని హత్య చేశాడు. ఆ తర్వాత గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Man Kills Mother, Sister) రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఈ సంఘటన జరిగింది. 50 ఏళ్ల సరోజా తివారీ, 27 ఏళ్ల ఆమె కుమారుడు లక్కీ, 25 ఏళ్ల కుమార్తె శివాంగి ఒక ఇంట్లో నివసిస్తున్నారు. అయితే తల్లి, సోదరి తరచుగా గొడవ పడటంపై లక్కీ విసిగిపోయాడు. ఈ విషయంపై కలత చెందిన అతడు గురువారం వారిద్దరిని హత్య చేశాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. వేర్వేరు గదుల్లో ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను గుర్తించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. లక్కీ ఉరివేసుకున్న గది వద్ద ఒక కాగితంపై మొబైల్ ఫోన్ పిన్ రాసి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అతడి ఫోన్ ఓపెన్ చేసి పరిశీలించగా ఇంగ్లీష్లో ఉన్న సూసైడ్ నోట్ కనిపించింది. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో తాను ఇంటికి తిరిగి వచ్చినప్పడు తన తల్లి, సోదరి గొడవ పడటంపై తాను తీవ్రంగా కలత చెందినట్లు లక్కీ అందులో రాశాడు. దీంతో బరువైన వస్తువుతో తల్లి, సోదరి తలపై కొట్టి వారిని హత్య చేశానని, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)