Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
By Eenadu1 min read at Eenadu
In brief
పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లి రవీంద్ర (34) ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు.
బాపట్ల ప్రాంతానికి చెందిన ఆయన కీర్తన అపార్ట్మెంట్లో నివాసముంటూ సోమవారం రాత్రి ఉరివేసుకున్నారు.
పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పీఎం పాలెం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాపట్ల ప్రాంతానికి చెందిన మల్లి రవీంద్ర (34) కారుషెడ్ కూడలి సమీపంలోని కీర్తన అపార్ట్మెంట్ (టీఎఫ్-3)లో నివాసముంటున్నారు. ఇతనికి 2020లో వివాహం కాగా, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆర్థిక సమస్యలకు తోడు కుటుంబ కలహాలతో తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవీంద్ర సోమవారం రాత్రి తన చేతిని చాకుతో కోసుకుని, అనంతరం ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డయల్ 112 ద్వారా అందిన సమాచారంతో పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలానికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)