Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
A 19-year-old man in Kolhapur district, Maharashtra, stole gold jewelry from his uncle's house and sold it for Rs 10 lakh to buy a Mahindra Thar, as reported by the local police.
The uncle discovered the theft when he realized the jewelry was missing just before a puja ceremony for the new vehicle, prompting him to file a complaint.
Police arrested the young man and the local jeweler he sold the gold to after gathering evidence.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై: ఒక యువకుడు తన బాబాయ్ ఇంట్లో బంగారు ఆభరణాలు దొంగిలించాడు. వాటిని అమ్మి థార్ వాహనం కొనుగోలు చేశాడు. వాహనం పూజ కోసం బాబాయ్‌ను కూడా అతడు ఆహ్వానించాడు. బంగారు నగలు మాయంపై ఆయన ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. (Man Steals Uncle’s Gold To Buy Thar) మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సతావే గ్రామానికి చెందిన 19 ఏళ్ల సమర్ చవాన్, తన ఇంటి సమీపంలో నివసించే బాబాయ్ ఉమేష్ మారుతి చవాన్ ఇంట్లో నెల రోజుల కిందట 15 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. స్థానిక స్వర్ణకారుడైన సంగ్రామ్ బాబాసో మోరే సహాయంతో రూ.10 లక్షలకు వాటిని అమ్మాడు. ఆ డబ్బుతో కొత్త…
కాగా, కొత్త వాహనాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత పూజకు రావాలని బాబాయ్ ఉమేష్ చవాన్‌ను సమర్ ఆహ్వానించాడు. ఆ కార్యక్రమం కోసం నగలు ధరించాలని భావించిన ఉమేష్‌కు అవి కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గ్రహించాడు. అయితే ఉమేష్ అమ్మమ్మకు చెందిన నగలు పక్కనే ఉన్నప్పటికీ వాటిని ఎవరూ తాకలేదు. కేవలం ఉమేష్, అతడి భార్యకు చెందిన నగలు మాత్రమే మాయమయ్యాయి. దీంతో కుటుంబానికి చెందిన వ్యక్తే ఆ బంగారు నగలు చోరీ చేసినట్లు ఆయన అనుమానించాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)