Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మనసు దోచుకుంటున్న ‘చింతాకు బొట్టు’
By Eenadu2 min read at Eenadu
In brief
ఈ వ్యాసం ‘చింతాకు బొట్టు’ అనే సంప్రదాయ బొట్టు డిజైన్ తిరిగి ఫ్యాషన్గా మారడం గురించి వివరిస్తుంది.
నేటి తరం యువతులు, కొత్త పెళ్లికూతుళ్లు దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారని, మార్కెట్లో రెడీమేడ్ స్టిక్కర్లు మరియు లిక్విడ్ బిందీలు అందుబాటులో ఉన్నాయని ఇది తెలియజేస్తుంది.
సోషల్ మీడియా రీల్స్ నుంచి ప్రత్యేక వేడుకల వరకు దీని సందడి కనిపిస్తోందని ఈ వ్యాసం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అందమైన పట్టుచీర, జడలో మల్లెపువ్వులు, చెవులకు జుంకీలు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. నుదుటిపై మెరిసే ఆ చిన్ని బొట్టు తెచ్చే అందమే వేరు!
అందమైన పట్టుచీర, జడలో మల్లెపువ్వులు, చెవులకు జుంకీలు.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. నుదుటిపై మెరిసే ఆ చిన్ని బొట్టు తెచ్చే అందమే వేరు! ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎంతో ఆదరణ పొందిన సంప్రదాయ బొట్టు డిజైన్లు ఇప్పుడు మళ్లీ నయా ఫ్యాషన్గా దూసుకొస్తున్నాయి. ముఖ్యంగా నేటి తరం యువతులు, మహిళలను విపరీతంగా ఆకట్టుకుంటోంది ‘చింతాకు బొట్టు’. పేరుకు తగ్గట్టే లేత చింతాకు ఆకారంలో, నాజుకుగా, పొడవుగా ఉండే ఈ బొట్టు... ముఖానికి ప్రత్యేకమైన కళను తీసుకొస్తుంది. సాధారణ గుండ్రటి బొట్టుకు భిన్నంగా, నుదుటికి నిండుదనాన్ని, ముఖానికి మరింత ఆకర్షణను ఇస్తుంది. వింటేజ్ లుక్కు మోడ్రన్ టచ్ ఇవ్వాలనుకునే నేటి అమ్మాయిలకు ఇది…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)