Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Medchel Flyover | బీజేపోళ్లు ఓట్లడిగితే ఈ ఫ్లైఓవర్లు చూపించాలి.. ఓ వాహనదారుడు.. వీడియో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
నేషనల్ హైవే- 44 మార్గంలో సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ 6 లైన్ల ఫ్లైఓవర్‌తో పాటు అండర్ పాస్‌ల నిర్మాణాలు హెచ్ఎండీఏ, నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసింది.
నిర్మాణాలు మొదలై సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి కాకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఒక వాహనదారుడి వీడియో చెబుతోంది.
2022లో ప్రారంభమైన పనులను 2024 డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ టైంకు పూర్తికాకపోవడంతో తుది గడువును జూన్ 2026 వరకు పొడిగించారు, అలాగే కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో పనులు అర్థాంతరంగా నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Medchel Flyover | నేషనల్ హైవే- 44 మార్గంలో ట్రాఫిక్ నియంత్రణకు హెచ్ఎండీఏ, నేషనల్ హైవే అథారిటీ ఆధ్యర్వంలో సుచిత్ర నుంచి కొంపల్లి మీదుగా మేడ్చల్ 6 లైన్ల ఫ్లైఓవర్‌తో అండర్ పాస్‌ల నిర్మాణాలు చేపడుతున్నాయని తెలిసిందే. అయితే నిర్మాణాలు మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తున్నా ఫ్లైఓవర్లు పూర్తి కాకపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏళ్లు గడుస్తున్నా మేడ్చల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం, నిర్మాణంలో జాప్యం కావడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకు శంఖు స్థాపనలు చేస్తరు..బీజేపీ వాళ్లకు ఏది చేతకాదు.. ఒక్క ఫ్లైఓవర్ అయినా సరిగ్గా కట్టారా..? ఉప్పల్ ఎన్నేండ్లు, కొంపల్లి ఎన్నేండ్లు, ఈ మేడ్చల్ ఏన్నేండ్లు.. కట్టిన పిల్లర్లే పాడైతున్నయి… పిల్లర్లన్నీ తుప్పుపట్టిపోతున్నయి.. తెలంగాణలో ఇంకా ఓట్లడుగుతరు.. వాళ్లు ఓట్లడిగితే మొదట ఈ ఫ్లైఓవర్లు చూపించాలే.. అంటూ ఓ వాహనదారుడు చెబుతున్న వీడియో నెట్టింట రౌండప్ చేస్తోంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)