Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మీ ధాన్యం వద్దు.. దాడులూ వద్దు!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
Rice millers in Telangana have refused to unload paddy from the government, citing harassment through sudden raids by Civil Supplies and Vigilance departments.
This standoff has led to massive paddy piles at procurement centers, threatening to halt the entire procurement process and severely affecting farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కార్పై రైస్మిల్లర్లు ఎగరేశారు. ప్రభుత్వ అసంబద్ధ నిబంధనలు, సివిల్ సప్లయ్, విజిలెన్స్ ఆకస్మిక దాడుల పేరిట జరుగుతున్న వేధింపులే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది. అందుకే ‘మాకు మీ ధాన్యం వద్దు.. మీ వేధింపులూ వద్దు’ అంటూ నిరాకరిస్తున్నారు. తమకు ధాన్యం కేటాయించవద్దని ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారికంగా లేఖలు ఇస్తున్నాయి. ఇప్పటికే భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ధాన్యం దించుకోవద్దని నిర్ణయంచారు. ముఖ్యంగా భువనగిరి జిల్లా రైస్మిల్లర్లు ఏకంగా హైకోర్టునే ఆశ్రయించడం…
కొంతకాలంగా మిల్లర్లపై సివిల్ సప్లయ్ కొరడా ఝులిపిస్తున్నది. సీఎమ్మార్ బకాయిలు, ధాన్యం షార్టేజీపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నది. ఓ వైపు సివిల్ సప్లయ్ అధికారులు, మరోవైపు విజిలెన్స్ అధికారులు ఒకేసారి ముప్పేట దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో మిల్లర్ల అక్రమాలు బయటపడుతున్నాయి. ధాన్యం లేకపోవడం, సీఎమ్మాఆర్ బకాయిలు పేరుకుపోవడం లాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు బాధ్యులను చేస్తూ పలువురు మిల్లర్లను అరెస్ట్ జైలుకు కూడా పంపారు. అయితే ఈ దాడులన్నీ కక్షపూరితమేనని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు, తమ సమస్యలను పట్టించుకోకుండా ఏకపక్షంగా దాడులు చేస్తూ వేధిస్తున్నట్టు వాపోతున్నారు. ఈ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)