Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మీ గ్రాట్యుటీ ఎంతో తెలుసా?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The article explains the eligibility and calculation of gratuity for employees in India.
It details that regular employees become eligible after five years of service, while fixed-term employees qualify after one year.
The text provides a specific formula and an example calculation for an employee named Pranay earning ₹30,000.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వరుసగా ఐదేండ్లు (కొన్ని పరిస్థితుల్లో, ఆయా రంగాల్లో ఈ కాలపరిమితికి మార్పులుంటాయి) ఒకే సంస్థలో పనిచేసిన రెగ్యులర్/శాశ్వత ఉద్యోగులు రాజీనామా చేసో లేక రిటైరై వెళ్తున్నప్పుడో లేదా మరే ఇతర కారణాల చేతనో సంస్థను వీడాల్సి వచ్చినప్పుడు గ్రాట్యుటీ పొందే వీలున్నది. అయితే ఈ గ్రాట్యుటీ ఎంత వస్తుంది? దాని గణనకు కంపెనీలు అనుసరించే విధానం ఏమిటి? అనేది చాలా తక్కువ మందికే తెలుసు. నిజానికి ఐదేండ్లలోపే సర్వీసు ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై అంగవైకల్యం ఏర్పడ్డా, లేదా చనిపోయినా గ్రాట్యుటీకి అర్హులే.
అలాగే ఫిక్స్డ్-టర్మ్ ఎంప్లాయీస్ (వివిధ ప్రాజెక్టుల కోసం నిర్ణీత కాలపరిమితికిగాను నియమించుకునే ఉద్యోగులు)కు ఏడాది పనిచేసినా ప్రో-రాట ప్రాతిపదికన గ్రాట్యుటీకి అర్హత ఉంటుందని కొత్త చట్టాలు చెప్తున్నాయి. ఇక ఈ గ్రాట్యుటీ లెక్కింపు విషయానికొస్తే.. ఉదాహరణకు ఓ కంపెనీలో పనిచేస్తున్న ప్రణయ్‌కి అక్కడ పదేండ్ల అనుభవం ఉన్నది. ఆయన చివరిసారిగా అందుకున్న నెలవారీ వేతనంలో బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (డీఏ) (వర్తిస్తే రిటైనింగ్ అలవెన్స్-ఆర్ఏ) కలిపి రూ.30,000గా ఉన్నది. అప్పుడు గ్రాట్యుటీ రూ.1,73,076 వస్తుంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)