Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా?
By Eenadu1 min read at Eenadu
In brief
మంత్రి కందుల దుర్గేష్ కొందరు జనసైనికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడియం జడ్పీటీసీ సభ్యురాలు రత్నం మహేశ్వరిదేవికి జడ్పీ ఛైర్పర్సన్ పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చి చివరికి వేరే గిఫ్ట్ ఇచ్చారని కొందరు జన సైనికులు మంత్రి నివాసానికి వచ్చి ప్రశ్నించారు.
జడ్పీటీసీ సభ్యురాలి భర్త రత్నం అయ్యప్ప స్పందిస్తూ పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడకు జడ్పీ పీఠం కేటాయించారని, ఇందులో మంత్రి దుర్గేష్ ప్రయత్న లోపమేమీ లేదని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కొందరు జన సైనికులపై మంత్రి దుర్గేష్ ఆగ్రహం
ఈనాడు, రాజమహేంద్రవరం: మంత్రి కందుల దుర్గేష్ కొందరు జనసైనికులపై వ్యక్తం చేశారు. ‘తూర్పుగోదావరి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ పదవిని కడియం జడ్పీటీసీ సభ్యురాలు రత్నం మహేశ్వరిదేవికి ఇప్పిస్తామని హామీ ఇచ్చి.. చివరిలో భలే గిఫ్ట్ ఇచ్చారు’ అంటూ కడియపులంకకు చెందిన కొందరు శనివారం రాత్రి మంత్రి నివాసానికి వచ్చి ప్రశ్నించారు. ఈ మాటలతో ఆయన వ్యక్తం చేశారు. ‘‘జడ్పీ ఛైర్పర్సన్ కోసం ఎంత ప్రయత్నించానో మీకు తెలుసా? అయ్యప్పను (జడ్పీటీసీ సభ్యురాలి భర్త) అడగండి. మీరు నా దగ్గరకొచ్చి నాటకాలాడుతున్నారా? ఎవరెవరో మెసేజ్లు పెడతారు.. ఆమెకు పదవి కోసం ఎంత ప్రయత్నించానో దేవుడు, మా అమ్మ మీద ప్రమాణం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)