Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మీడియాపై అధ్యయనానికి కమిషన్ వేయాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
హైదరాబాద్‌లోని నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహించారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు.
సోషల్ మీడియా విస్తరణ నేపథ్యంలో మీడియా కమిషన్‌ను ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): మీడియాలో వచ్చిన పెను మా ర్పులు, సోషల్ మీడియా విస్తరణ నేపథ్యం లో మీడియా, జర్నలిస్టులకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసేందుకు మీడియా కమిషన్‌ను ఏర్పాటుచేయాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా దూసుకుపోతున్న తరుణంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలకు అర్థమయ్యేరీతిలో కచ్చితత్వం, వాస్తవాల ఆధారంగా, వేగంగా వార్తలను అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
నాంపల్లిలోని తెలంగాణ మీడి యా అకాడమీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్టుల యూనియన్, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహించారు. మీడి యా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో పాత్రికేయుల ప్రమాణాలను కాపాడటానికి, మీడి యా సంస్థలు ఎదురొంటున్న సవాళ్లను పరిషరించడానికి అందరం కలిసికట్టుగా అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రొఫెసర్ కే హరగోపాల్ మాట్లాడుతూ.. దేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపించినప్పటి నుంచి అది ఒక స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్నదని చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)