Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మార్కెట్ ఒత్తిళ్ల కంటే..ప్రజా ప్రయోజనమే ముఖ్యం..సమాజ విలువలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Media experts at the Bharat Summit 2026 discussed the challenges facing global media, warning that corporate dominance is undermining journalism's core social and public-interest responsibilities.
They suggested that increased cooperation between government and private media institutions is necessary to overcome this crisis.
The panel emphasized that journalism must be driven by societal needs and values rather than market dynamics, citing the decline of local news in the United States as an example.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా మీడియా వ్యవస్థలు ప్రజల అవసరాల కన్నా మార్కెట్ శక్తుల ప్రభావంలోనే ఎక్కువగా నడుస్తున్నాయని మీడియా నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ ప్రయోజనాలు, వ్యవస్థాగత ఒత్తిళ్ల మధ్య జర్నలిజం తన ప్రాథమిక బాధ్యతను మరవకూడదని, లాభాల కన్నా ప్రజా ప్రయోజనాలు, సామాజిక విలువలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. శనివారం భారత్ సమిట్–2026లో భాగంగా ఏఐసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం చైర్మన్ పవన్ ఖేరా మోడరేటర్గా నిర్వహించిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ మీడియా’ ప్యానెల్ చర్చలో అంతర్జాతీయ మీడియా నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జర్నలిజం…
ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ మీడియా సంస్థల మధ్య మరింత సహకారం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలపై కార్పొరేట్ ఆధిపత్యం పెరుగుతుండటం తీవ్ర సవాళ్లను తెచ్చిపెడుతోందన్నారు. ఇందుకు ఉదాహరణగా అమెరికాలో స్థానిక జర్నలిజం పతనాన్ని ప్రస్తావిస్తూ గత 2 దశాబ్దాల్లో అక్కడ 60 శాతం లోకల్ న్యూస్ అవుట్లెట్లు మూతపడ్డాయని గుర్తుచేశారు. కేవలం మార్కెట్ విలువను బట్టి కాకుండా సమాజం దృక్కోణాలు, అవసరాలు, విలువల ఆధారంగానే జర్నలిజం భవిష్యత్తు ఉండాలని ప్యానెల్ స్పష్టం చేసింది. మీడియా సంస్థలు ప్రస్తుత సవాళ్లను అధిగమించి సమాజంలో విశ్వసనీయత…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)