Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మేం బీఆర్ఎస్తోనే ఉంటాం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The parents of Velamala Laxman Goud stated that their son, who was killed in an accident, remained with the BRS party for 24 years and they will continue to support the party.
Senior BRS leader Errolla Srinivas visited the family in Bachannapet to offer condolences, and the family alleged that the Congress government harassed Laxman Goud before his death.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ)/బచ్చన్నపేట: ‘మా కొడుకు లక్ష్మణ్‌గౌడ్ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్లోనే ఉన్నడు. ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగుతం’ అని లక్ష్మణ్‌గౌడ్ తల్లిదండ్రులు స్పష్టంచేశారు. చెట్టంత కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. శనివారం బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రో ళ్ల శ్రీనివాస్ జనగామ జిల్లా చేర్యాల నియోజకవర్గ పరిధిలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి వెళ్లి వేముల లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు.
అంతకుముందు లక్ష్మణ్‌గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌గౌడ్ తల్లిదండ్రులు, ఆయన సతీమణి కన్నీటిపర్యంతమయ్యారు. సోదరుడు వెంకట్ మాట్లాడుతూ లక్ష్మణ్‌కు కేసీఆర్, హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అంటే ఎంతో అభిమానమని అన్నారు. 24 ఏండ్లుగా పార్టీ వెన్నంటి ఉన్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్.. లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్మణ్‌గౌడ్‌ను , మొరం తరలించాడనే కారణంతో ఎక్స్‌కవేటర్‌పై మై నింగ్ కేసు నమోదు చేసి సీజ్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)