Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
'మేం బిచ్చగాళ్లం కాదు'.. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల చిచ్చు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వివాదం ముదురుతోందని ఈ వ్యాసం నివేదిస్తోంది.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పొత్తు చర్చలు పూర్తికాకముందే ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా ప్రకటించారని కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలపై ఎస్పీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంపై కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ ఘాటు వ్యాఖ్యలు చేయగా, ఎస్పీ తీరును భాజపా ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage →
ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాల వివాదం ముదురుతోంది.రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు ఇంకా కొనసాగుతుండగానే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఐదుగురు అభ్యర్థుల పేర్లను ఏకపక్షంగా ప్రకటించడం రాజకీయ దుమారం రేపింది.దీంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము 100కు పైగా అసెంబ్లీ స్థానాలు కోరుతుంటే.. ఎస్పీ మాత్రం కేవలం 26 సీట్లే ఇస్తామని చెప్పడంపై హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చర్చలు ఒక కొలిక్కి రాకముందే అఖిలేశ్ యాదవ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్కు చెందిన నాలుగు స్థానాలతో పాటు మరో నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించారు.
ఐదు స్థానాల్లో నాలుగు పశ్చిమ యూపీలో..బెహట్ నుంచి ఉమర్ అలీ, సహారన్పుర్ నుంచి ఆషూ మాలిక్, కైరానా నుంచి నాహిద్ హసన్, అమ్రోహా నుంచి మెహబూబ్ అలీ పేర్లను ఖరారు చేశారు.వీరంతా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇక ఝాన్సీ జిల్లాలోని లలిత్పుర్ నుంచి జ్యోతి లోధికి అవకాశం కల్పించారు.ఈ ఐదు స్థానాల్లో నాలుగు పశ్చిమ యూపీలో ఉండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ముఖ్యంగా సహారన్పుర్ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం కావడం గమనార్హం.ఈ నాలుగు నియోజకవర్గాల్లో ముస్లిం, దళిత ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉండటంతో.. కనీసం రెండు స్థానాలైనా తమకు…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)