Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Microsoft CEO Satya Nadella: వ్యవస్థాపకులు ఏం దేవుళ్లు అయిపోరు కదా : మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
By Eenadu1 min read at Eenadu
In brief
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సిలికాన్ వ్యాలీలోని టెక్నాలజీ కంపెనీల వ్యవస్థాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ, వారి ఎదుగుదలలో మ్యాజిక్‌లు చేస్తారని, అయినప్పటికీ వారు దేవుళ్లు కాదని వ్యాఖ్యానించారు.
న్యూయార్క్‌లో జరిగిన ఓ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ను చైనా గూఢచర్యం ఆరోపణలతో ఎన్విడియా నుంచి వైదొలగాల్సి వచ్చిన పరిస్థితిని నాదెళ్ల ప్రస్తావిస్తూ, ప్రస్తుత తాత్కాలిక సీఈఓ కొలెట్ క్రెస్ నాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: సిలికాన్ వ్యాలీలోని టెక్నాలజీ కంపెనీల వ్యవస్థాపకులను ఉద్దేశిస్తూ.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Microsoft CEO Satya Nadella)కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీల ఎదుగుదలలో వారు మ్యాజిక్‌లు చేస్తారని, అయినప్పటికీ వారేమీ దేవుళ్లు కాదని అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో పాటు ఇతరులకు ఇదే వర్తిస్తుందన్నారు. న్యూయార్క్‌లో జరిగిన ఓ సమ్మిట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘జీరోగా ఉన్న కంపెనీల్లో వ్యవస్థాపకులు అడుగుపెట్టి గణనీయమైన వృద్ధిని తీసుకొస్తారు. తమ క్రియేటివిటీతో కొన్నిసార్లు అద్భుతాలనే సృష్టిస్తారు. అలాఅనీ వాళ్లు దేవుళ్లు అయిపోరు కదా! వారు తీసుకునే నిర్ణయాల్లోనూ తప్పిదాలు చోటుచేసుకుంటాయి. దాంతో కంపెనీల నుంచి వైదొలగాల్సి వస్తుంది. లేదంటే కొన్నిసార్లు ఆకస్మాత్తుగా కాలం చేయొచ్చు. ఆ సమయంలో కంపెనీని ముందుకు నడిపించేందుకు మరో నాయకత్వం తప్పనిసరిగా కావాలి’ అని నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని గతంలో తాను బిల్గేట్స్తోనూ చెప్పినట్లు గుర్తుచేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)