Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Miss Universe 2026: విశ్వసుందరిగా ప్యూర్టోరికో భామ.. కిరీటం అందించిన ప్రశ్న ఏమిటో తెలుసా..?
By Eenadu2 min read at Eenadu
In brief
75వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకున్నారు.
మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ ఆమెకు కిరీటాన్ని అందజేశారు.
భారత్ తరఫున పోటీపడిన కేరళకు చెందిన కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నారు, కానీ టాప్-12కు చేరలేదు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage → · Followed over 12 days across 2 events →
ఇంటర్నెట్ డెస్క్: విశ్వసుందరి పోటీలు ముగిశాయి. 75వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో (Jennifer Barreto) సొంతం చేసుకున్నారు. మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ (గత ఏడాది విజేత).. జెన్నిఫర్‌కు ఈ కిరీటాన్ని అలంకరించారు.
ప్యూర్టోరికోలోని శాన్జువాన్లో జరిగిన ఈ పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. డొమినికన్ రిపబ్లిక్కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు. ఇక భారత్ తరఫున పోటీపడిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నారు. అయితే, టాప్-12కు చేరకుండానే ఆమె ప్రయాణం ముగిసింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)